ఆకాశవాణిలో ఉద్యోగాలు: డిగ్రీతో తెలుగు ఇంగ్లీష్ ప్రావీణ్యం అవసరం దరఖాస్తు లింక్ ఇదే Prasar Bharathi Vijayawada Recruitment for Various Vacancies Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjUMmsbJ_4VfX81J9cYgdwQRXeRJav9VQoSc6Y7ehwklJHW8_QVcTq_0iTWiRZg_14Jh5hGRXl2W7kIUAnXYVVwtleXz0THRGbNsDy3wPHPLapSbbzyb6QlSTE5BCWMw_LvL9JA_fwtpSMevF83Tn4rOPxj09kZpmQheJPJNB6CewyVz0CdDXYfWd6l3WM/w669-h376/Prasara%20Bharathi%20Vijayawada%20Recruitment%20for%20Various%20Vacancies%20Apply%20here..jpg)
ప్రసార భారతి, రీజినల్ న్యూస్ యూనిట్ ఆకాశవాణి, విజయవాడ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం క్రింద పేర్కొన్న పోస్టులకు ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. డిగ్రీ తో తెలుగు/ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడే ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆఫ్లైన్ దరఖాస్తు గడువు 08.12.2023 తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు ఫామ్, అధికారిక వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 06. పోస్టుల వారీగా ఖాళీలు : క్యాజువల్ ఎడిటర్ - 01, క్యాజువల్ న్యూస్ రీడర్ కం ట్రాన్స్లేటర్ (తెలుగు) - 02, క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ ప్రొడక్షన్ - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో.. డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. అలాగే తెలుగు/ ఇంగ్లీష్ భాషల్లో చక్కగా మాట్లాడే ప్రావీణ్యం అవసరం. సంబం