BECIL Recruitment 2022 | Freshers can apply 378 vacancies | ఇంటర్ డిగ్రీ అర్హతతో బంపర్ ఉద్యోగాలు | దరఖాస్తు విధానం పూర్తిగా మీకోసం..
నిరుద్యోగులకు BECIL శుభవార్త! ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగిన వారికి డాటా ఎంట్రీ ఆపరేటర్ అఫిస్ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలు.. ఎటువంటి అనుభవం లేని అభ్యర్థులు కూడా ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విద్యార్హత, జీతం, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన "బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్" మినీ రత్న కంపెనీ ఒప్పంద ప్రాతిపదికన ఢిల్లీ డెవలప్మెంట్ ఆ పార్టీ ఆఫీసు నందు ఖాళీగా ఉన్న 378 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 378.. విభాగాల వారీగా ఖాళీలు: ★ ఆఫీస్ అసిస్టెంట్ - 200. ★ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 178.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతతో, టైపింగ్ పరిజ్ఞానం, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా నిర్వహిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలలు & స్టెప్ బై స్టెప్ దరఖాస్తు విధానం కోసం వ