✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రూ.15,000/- జీతం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 ఉపాధి అవకాశాల కోసం శిక్షణ..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 రూ.56,100/- ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు విడుదల. 175 పోస్టుల కోసం..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 📢 మహిళలకు శుభవార్త! WDCWEO జిల్లా "వన్ స్టాప్ సెంటర్" లో భారీగా కాంట్రాక్ట్ JOBs..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోండి.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పక్కా..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం AP TG..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి ITI అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఎన్ఐటి వరంగల్ నోటిఫికేషన్..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్..Apply here చి.తే:18.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆసుపత్రిలో 112 వివిధ ట్రైనీ JOBs..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత తో 326 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.09.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ స్టెప్స్ తో..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ITC BCM JOB Notification: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:25.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 64 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు, ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    BECIL Recruitment 2021 || BECIL నుండి మొత్తం 463 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..

                           

    BECIL నుండి ఈ మధ్యకాలంలో పలు నోటిఫికేషన్లు వస్తున్న విషయం తెలిసిందే, అఖిలభారత త్రైమాసిక స్థాపన ఆధారిత ఉపాధి సర్వే మరియు అఖిల భారతదేశంలో విస్తరణకు వలస కార్మికులపై సర్వే నిర్వహించడానికి పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.


    పోస్టుల వివరాలు:

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. ఇన్వెస్టిగేటర్ (Investigator) ఈ విభాగంలో మొత్తం 300 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.


    విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తో కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. మరియు రాష్ట్ర ప్రాంతీయ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: 24,000/-


    👉తప్పక చదవండి: NTPC  Recruitment 2021 ‖ (ఎన్‌టీపీసీ) నుండి ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఎగ్జిక్యూటీవ్‌ ట్రైనీ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరితేది: 06.05.2021


    2. సూపర్వైజర్ (Supervisors) ఈ విభాగంలో మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


    విద్యార్హత: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో కనీసం 20 సంవత్సరాలు సర్వే అనుబంధ పనిలో అనుభవం కలిగి ఉండాలి. మరియు రాష్ట్ర ప్రాంతీయ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: 30,000/-


    👉ఇది కూడా చదవండి: IGCAR Recruitment 2021 ‖ ఐజీసీఏఆర్‌ నుండి మొత్తం 337 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2021


    3. సిస్టం అనలిస్ట్ (System Analyst) ఈ విభాగంలో మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


    విద్యార్హత: బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్/ ఎంసీఏ/ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏంటెక్ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత తో సంబంధిత ఫీల్డ్ లో 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. అభ్యర్థి మాస్టర్ ఇన్ అయి ఉండాలి. అప్లికేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ అభివృద్ధి సాఫ్ట్వేర్.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: 1,00,000/-


    👉తప్పక చదవండి: UPSC Recruitment 2021 ‖ UPSC నుండి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నియామక పరీక్ష సీఎపీఎఫ్ - 2021, నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలివే..  దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి చివరి తేదీ: 05-05-2021.


    4. సీనియర్ డొమైన్ ఎక్స్పర్ట్ (Senior Domain Expert) ఈ విభాగంలో మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


    విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లను కలిగి ఉండాలి. మరియు 15 సంవత్సరాల సర్వే అనుబంధ ఉద్యోగ ప్లానింగ్/ డాటా ఎనలిస్ట్.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 - 60 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: 80,000/-


    👉ఇది కూడా చదవండి: Bank of Baroda Recruitment 2021 ‖ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుండి మొత్తం 511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..అన్లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.04.2021


    5. జూనియర్ డొమైన్ ఎక్స్పర్ట్ (Junior Domain Expert) ఈ విభాగంలో మొత్తం నలభై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


    విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో అనుబంధ ఫీల్డ్ లో కనీసం 8 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: 60,000/-


    👉ఇది కూడా చదవండి: SVNIRTAR Recruitment 2021 ‖ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..దరఖాస్తుకు చివరితేదీ: 06.05.2021


    6. యుడిసిస్ (UDCs) ఈ విభాగంలో మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


    విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: 22,000/-


    👉తప్పక చదవండి: SBI Recruitment 2021| స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తివివరాలను ఇక్కడ తెలుసుకోండి.. దరఖాస్తులకు చివరి తేదీ: 03.05.2021


    7. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Multi-Tasking-Staff) MTS ఈ విభాగంలో మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 60 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: 15,000/-


    👉తప్పక చదవండి: TTWREIS & TSWREIS Teacher Recruitment 2021 || తెలంగాణ సైనిక గురుకుల విద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాలు.. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి చివరి తేదీ: 10.05.2021.


    8. సబ్జెక్ట్ మేటర్ ఎక్స్పర్ట్ (Subject Matter Expert) SME ఈ విభాగంలో మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


    విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. మరియు సంబంధిత ఫీల్డ్ లో 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: 80,000/-


    👉తప్పక చదవండి: Sports Authority of India || Sports Coach Recruitment 2021 || SAI నుండి వివిధ ఆటలకు కోచ్, అసిస్టెంట్ కోచ్ పోస్టుల నియామకాలకు వేరు వేరుగా రెండు నోటిఫికేషన్స్ విడుదల. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 20.05.2021 


    9. యువ ప్రొఫెషనల్స్ (Young Professionals) ఈ విభాగంలో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


    విద్యార్హత: సంబంధిత సబ్జెక్ట్ లో పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ తో పాటు కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ కలిగివుండాలి.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: 70,000/-


    👉తప్పక చదవండి:  Career Guide 2021 for SSC Students ‖ ‘పదవ తరగతి’ తరువాత పయనమెటు! ‖ నిర్ణయం చేసే ముందు ఈ కెరీర్స్‌ గైడ్ ను చదవండి...


    ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.


    పరీక్ష సెంటర్లు: తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, మిగిలినవి బెంగళూర్, పూణే, చెన్నై, కోల్కత్తా, జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, భోపాల్, చండీగర్, పాట్నా, గౌహతి, కాన్పూర్, లక్నో మొదలైనవి.


    దరఖాస్తు ఫీజు: వర్గాల వారీగా రిజిస్ట్రేషన్ & అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

    ● జనరల్ లకు రూ. 955/-

    ● ఓబీసీ లకు రూ. 955/-

    ● ఎస్సీ/ ఎస్టీ/ లకు రూ. 670/-

    ● ఎక్స్-సెర్విసెమెన్ లకు రూ. 955/-

    ● ఈ‌డబల్యూ‌ఎస్/పి‌హెచ్ లకు రూ. 450/-


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 22.04.2021.


    అధికారిక నోటిఫికేషన్:👇


    అధికారిక వెబ్సైట్: https://www.becil.com/



    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 18-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 22-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    Guest Faculty Notification: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆరోగ్యశాఖలో 110 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం, A TG అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    Data Entry Operator JOBs 2026: డాటా ఎంట్రీ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు.. Apply

    టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ BCPL Notification 2026 Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.

    SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. తెలుగు రాష్ట్రంలో అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు. Regular Positions Apply Online here..

    Popular Posts of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..

    మహిళలకు శుభవార్త! 231 అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటన, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఇలా దరఖాస్తు చేయండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.