TTWREIS & TSWREIS Teacher Recruitment 2021 || తెలంగాణ సైనిక గురుకుల విద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాలు..
తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల సైనిక విద్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ బోధనా సిబ్బంది(టీచర్) నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
నోటిఫికేషన్:
తెలంగాణ ప్రభుత్వం TTWREIS & TSWREIS సైనిక పాఠశాల లైనా గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల అశోక్ నగర్ వరంగల్ మరియు సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల రుక్మావూర్ కరీంనగర్ విద్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ టీచింగ్ ఫ్యాకల్టీ 2021-2011 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు CBSE సిలబస్ బోధించడానికి బోధన సిబ్బంది తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైనది.
తప్పక చదవండి: NTPC Recruitment 2021 ‖ (ఎన్‌టీపీసీ) నుండి ఇంజనీరింగ్ విభాగాల్లో ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరితేది: 06.05.2021
పోస్టుల వివరాలు:
TGT (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) ఈ విభాగంలో మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సబ్జెక్ట్ పరంగా ఖాళీల వివరాలు:
1. తెలుగు లో - 02 పోస్టులు,
2. ఇంగ్లీష్ లో - 04 పోస్టులు,
3. మ్యాథమెటిక్స్ లో - 06 పోస్టులు,
4. ఫిజికల్ సైన్స్ లో - 04 పోస్టులు,
5. బయలాజికల్ సైన్స్ లో - 02 పోస్టులు,
6. సోషల్ స్టడీస్ లో - 06 పోస్టులు,
7. హిందీ లో - 02 పోస్టులు,
8. ఆర్ట్ లో - 02 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్ పూర్తి వివరాల కు వీడియొ చూడండి.
విద్యార్హత: CBSE సిలబస్ ప్రకారం TGT(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల) సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో బీఈడీ అర్హత కలిగి ఉండాలి.
మరియు సీటెట్/ టెట్ క్వాలిఫై అయి ఉండాలి.
9. కంప్యూటర్ లో - 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఎంసిఏ లేదా బిటెక్ కంప్యూటర్ ఉత్తీర్ణత.
ఇది కూడా చదవండి: How to Book a Bus Ticket Online | Using Mobile phone/ Desktop.. Step by Step Process here.. @eLearningBADI.in
ఇది కూడా చదవండి: Bank of Baroda Recruitment 2021 ‖ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి మొత్తం 511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..అన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.04.2021
10. కౌన్సిలర్ లో- 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంఎ సైకాలజీ ఉత్తీర్ణత, / ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ తో డిప్లమా ఇన్ కౌన్సిలింగ్ ఉత్తీర్ణత.
జూనియర్ లెక్చరర్/PGT(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) ఈ విభాగంలో మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సబ్జెక్ట్ పరంగా ఖాళీల వివరాలు:
11. ఇంగ్లీష్ లో - 03 పోస్టులు
12. మేథ్స్ లో - 06 పోస్టులు
13. ఫిజిక్స్ లో - 01 పోస్టులు
14. కెమిస్ట్రీ లో - 01 పోస్టులు
15. తెలుగు లో - 01 పోస్టులు
16. జనరల్ సైన్స్ లో - 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: CBSE సిలబస్ ప్రకారం PGT(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల) సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో బీఈడీ అర్హత కలిగి ఉండాలి.
మరియు సీటెట్/ టెట్ క్వాలిఫై అయి ఉండాలి.
ఇది కూడా చదవండి: TS EDCET 2021 || బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ పూర్తి వివరాలివె.. ఎడ్‌సెట్ -2021 సిలబస్ లో మార్పులివే..
ఇది కూడా చదవండి: IGCAR Recruitment 2021 ‖ ఐజీసీఏఆర్ నుండి మొత్తం 337 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2021
జీతాల వివరాలు:
TGT(ట్రైని గ్రాడ్యుయేట్ టీచర్) లకు రూ. 30,000/-
PGT(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) లకు రూ. 40,000/- ఆప్షనల్ సబ్జెక్ట్. రూ. 30,000/- లాంగ్వేజెస్ కు.
ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్ లకు రూ. 20,000/-
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమో ఆధారంగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ. 500/-
ఇది కూడా చదవండి: SVNIRTAR Recruitment 2021 ‖ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..దరఖాస్తుకు చివరితేదీ: 06.05.2021
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రూ. 500/-దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని పేర్కొన్నారు.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి చివరి తేదీ: 10.05.2021.
రాత పరీక్ష నిర్వహించి తేదీ: 24.05.2021.
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ: 09.06.2021.
ఎలక్షన్ లిఫ్ట్ ప్రకటించు తేదీ: 16.06.2021.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://tgtwgurukulam.telangana.gov.in/ https://tswreis.in/
అధికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment