SVNIRTAR Recruitment 2021 ‖ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఎస్‌విఎన్‌ఐఆర్‌టిఏఆర్, ఒడిషాలోని స్వామి వివేకానంద నేషనల్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు
చెందిన వికలాంగుల సాధికారత దివ్యాంగన్
విభాగంలోని స్వామి వివేకానంద నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్
ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్‌విఎన్‌ఐఆర్‌టిఏఆర్), ఒడిషా ఒప్పంద
ప్రాతిపదికన మొత్తం ఆరు పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు
ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల
చేసింది.
పోస్టుల వివరాలు:
1.కన్సల్టెంట్,
2.సీనియర్ రెసిడెంట్,
3.జూనియర్ రెసిడెంట్,
4.డెమాన్ స్ట్రేటర్
తప్పక చదవండి: BECIL Recruitment 2021 | 1679 ఉద్యోగాలకు అత్యవసర ప్లేస్ మెంట్ కోసం నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా.. రిజిస్ట్రేషన్ లకు చివరితేదీ: 20.04.2021.
విద్యార్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బి ఉత్తీర్ణత.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు పోస్టును అనుసరించి 30 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: పోస్టును ఆనుసరించి నెలకు రూ.35,000 నుంచి రూ.120,000.
పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపినవి ధంగా సంబంధిత స్పెషలైజేషన్ లో పని ఆనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా
చిరునామా: ద డైరెక్టర్, స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్వీఎన్‌ఆర్‌ఏఆర్), ఒలతపూర్, బైరోరి, కటక్, ఒడిశా.
దరఖాస్తుకు చివరితేదీ: 06.05.2021
అదికారిక వెబ్ సైట్: http://www.svnirtar.nic.in/
అదికారిక నోటిఫికేషన్👇
Comments
Post a Comment