✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 12.03.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయంలో టీచర్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:12.03.2026
  •  
  • NEW! 🎉 ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:12.03.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్..Apply here చి.తే:13.03.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హత తో ప్రభుత్వ సంస్థ భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువుల భర్తీ..Apply here చి.తే:13.03.2026
  •  
  • NEW! 🎉 SBI లో రాత పరీక్ష లేకుండా! కొలువులు : 116 వివిధ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.03.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:15.03.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ ఉత్పత్తి సంస్థ, Regular ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:16.03.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..Apply here చి.తే:16.03.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:16.03.2026
  •  
  • NEW! 🎉 2,552 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:16.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ | డిగ్రీ అర్హత కలిగిన వారు వెంటనే..Apply here చి.తే:18.03.2026
  •  
  • NEW! 🎉 79 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:18.03.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:18.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆఫీస్ అసిస్టెంట్ Group IV బ్యాక్లాగ్ ఉద్యోగాల..Apply here చి.తే:20.03.2026
  •  
  • NEW! 🎉 క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:20.03.2026
  •  
  • NEW! 🎉 ల్యాబ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 275 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ డిప్లొమా..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! రైల్వే లో 5349 ఖాళీల భర్తీ..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 Govt regular టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | లైబ్రరీయన్ | సీనియర్ టెక్నీషియన్ & జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 సబార్డినేట్ సర్వీస్ విభాగంలో 921 శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ | జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ | బుక్ బైండర్ | పట్వారి | స్టెనోగ్రాఫర్ తదితర విభాగాల్లో 216 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.03.2026
  •  
  • NEW! 🎉 376 కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి..Apply here చి.తే:29.03.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ 8th Pass అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:31.03.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువులు ..Apply here చి.తే:04.04.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీ..Apply here చి.తే:06.04.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Sal ₹ 50K ..Apply here చి.తే:10.04.2026
  •   href="https://www.elearningbadi.in/2026/03/latest-manuu-edu-in-teaching-non-teaching-notification-apply-here.html"> NEW! 🎉 ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:15.04.2026  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల జాతర 987 Posts..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    EMRS Teaching Staff Recruitment 2021 ‖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల..


    ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల


    మొత్తం పోస్టులు - 3479

    తెలంగాణలో - 262

    ఆంధ్రప్రదేశ్ లో - 117

    దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 17 రాష్ట్రాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న 3479 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియామక ప్రణాళికను సిద్ధం చేసింది.

    దేశంలోని మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన తెగల (ఎస్టీ) పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ' ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల' (ఈఎంఆర్ఎస్) లను స్థాపించింది. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు అన్ని రకాల అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో 1997-98 లో వీటిని ప్రారంభించారు.

    ప్రస్తుతం ఈ పాఠశాలలు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందజేస్తున్నాయి. ఇక్కడ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, నైపుణ్యాలు పెంచుకోవడంలో శిక్షణను ఇస్తున్నారు. ఈ పాఠశాలలను మరింతగా బలోపేతం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అందులో భాగంగా 2022 నాటికి 50% ఎస్సీ జనాభా, కనీసం 20,000 మంది గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలలో ఈఎంఆర్ఎస్ లను నెలకొల్పేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. 

    2011 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలు గా పరిశీలించే సబ్ జిల్లాలు 564 ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం 102 ఏకలవ్య పాఠశాలలను మాత్రమే నిర్వహిస్తున్నది. ఈ పాఠశాలల సంఖ్యను 2022 నాటికి 462 పెంచాలనే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 3479 బోధన సిబ్బంది నియామకానికి ప్రకటనను విడుదల చేసింది.


    త్వరలో అందరికీ ఈ-ఓటర్ కార్డ్ పూర్తి వివరాలకు వీడియొ చూడండి.


    పోస్టుల ఆధారంగా ఖాళీల వివరాలు:

    1. ప్రిన్సిపాల్ లో - 175

    2. వైస్ ప్రిన్సిపల్ లో - 116

    3. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) లో - 1244

    4. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) లో - 1944 ఖాళీలు ఉన్నాయి.


    తెలుగు రాష్ట్రాలలో ఖాళీల వివరాలు: 

    1. ఆంధ్రప్రదేశ్ లో - 117

    2. తెలంగాణ లో - 262 ఖాళీలు ఉన్నాయి.


    ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా.. ఉంటుంది.


    పాన్ ను ఆధార్  తో లింక్ చేయడానికి. ముందు ఈ వీడియొ ను తప్పక చూడండి.


    పరీక్ష విధానం:

    ప్రిన్సిపల్ ఎగ్జామ్ ప్యాట్రన్:

    ఈ పరీక్ష మొత్తం 160 మార్కులకు ఉంటుంది.

    పర్సనల్ ఇంటర్వ్యూ కు 40 మార్కులు కేటాయించారు.

    ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు.

    తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు కట్ చేస్తారు.

    జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ నుండి 10 ప్రశ్నలు.

    లాజికల్ రీజనింగ్ నుండి 10 ప్రశ్నలు

    కంప్యూటర్ లిటరసీ నుండి 10 ప్రశ్నలు.

    క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 10 ప్రశ్నలు.

    అకాడమిక్ నుండి 30 ప్రశ్నలు.

    జనరల్ ఇంగ్లీష్ నుండి 10 ప్రశ్నలు.

    జనరల్ హిందీ నుండి 10 ప్రశ్నలు.

    అడ్మినిస్ట్రేషన్ మరియు ఫైనాన్స్ నుండి 70 ప్రశ్నలు.


    తప్పక చదవండి: SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యసన కరదీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ. మే లో జరిగే పరీక్షల కోసం చదవండి.


    వైస్ ప్రిన్సిపల్ ఎగ్జామ్ ప్యాట్రన్:

    ఈ పరీక్ష మొత్తం 160 మార్కులకు ఉంటుంది.

    పర్సనల్ ఇంటర్వ్యూ కు 40 మార్కులు కేటాయించారు.

    ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు.

    తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు కట్ చేస్తారు.

    జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ నుండి 10 ప్రశ్నలు.

    లాజికల్ రీజనింగ్ నుండి 10 ప్రశ్నలు

    కంప్యూటర్ లిటరసీ నుండి 10 ప్రశ్నలు.

    క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 10 ప్రశ్నలు.

    అకాడమిక్ నుండి 60 ప్రశ్నలు.

    జనరల్ ఇంగ్లీష్ నుండి 10 ప్రశ్నలు.

    జనరల్ హిందీ నుండి 10 ప్రశ్నలు.

    అడ్మినిస్ట్రేషన్ మరియు ఫైనాన్స్ నుండి 40 ప్రశ్నలు.

     

    Must read: SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. pdf డౌన్లోడ్ చేసుకోండీ. 


    పీజీటీ ఎగ్జామ్ ప్యాట్రన్:

    ఈ పరీక్ష మొత్తం 160 మార్కులకు ఉంటుంది.

    పర్సనల్ ఇంటర్వ్యూ కు 40 మార్కులు కేటాయించారు.

    ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు.

    తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కును కట్ చేస్తారు.

    ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి.

    జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 10 ప్రశ్నలు.

    అనలిటికల్ ఎబిలిటీ నుండి 15 ప్రశ్నలు.

    న్యూమరికల్ ఎబిలిటీ నుండి 10 ప్రశ్నలు.

    కంప్యూటర్ లిటరసీ నుండి 5 ప్రశ్నలు.

    హిందీ నుండి 10 ప్రశ్నలు.

    ఇంగ్లీష్ నుండి 10 ప్రశ్నలు వస్తాయి.

    టీచింగ్ ఆప్టిట్యూడ్/ పెడగాగి నుండి 20 ప్రశ్నలు.

    సబ్జెక్ట్ నాలెడ్జ్ నుండి 80 ప్రశ్నలు వస్తాయి.


    తప్పక చూడండి: PPC2021 ‖ పరిక్ష పె చర్చా - 2021 ‖ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తో ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. 


    టీజీటీ ఎగ్జామ్ ప్యాట్రన్:

    ఈ పరీక్ష మొత్తం 180 మార్కులకు ఉంటుంది.

    ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు.

    తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కును కట్ చేస్తారు.

    ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి.

    జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 10 ప్రశ్నలు.

    అనలిటికల్ ఎబిలిటీ నుండి 15 ప్రశ్నలు.

    న్యూమరికల్ ఎబిలిటీ నుండి 10 ప్రశ్నలు.

    కంప్యూటర్ లిటరసీ నుండి 5 ప్రశ్నలు.

    హిందీ నుండి 10 ప్రశ్నలు.

    ఇంగ్లీష్ నుండి 10 ప్రశ్నలు వస్తాయి.

    టీచింగ్ ఆప్టిట్యూడ్/ పెడగాగి నుండి 20 ప్రశ్నలు.

    సబ్జెక్ట్ నాలెడ్జ్ నుండి 100 ప్రశ్నలు వస్తాయి.


    దరఖాస్తు ఫీజు:

    ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ లకు రూ. 2000/-

    పీజీటీ & టీజీటీ లకు రూ. 1500/-


    తప్పక చూడండి: TS Jobs Recruitment 2021 ‖ మే లో కొలువుల జాతర! 20 వేల పోస్టులతో జంబో నోటిఫికేషన్...


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2021

    దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30.04.2021

    రాత పరీక్ష: జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు.


    అధికారిక వెబ్సైట్: https://recruitment.nta.nic.in/

    అధికారిక నోటిఫికేషన్:👇

     


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 12-March-2026
  •  
  • 👆Online Applications Ends on 13-March-2026
  •  
  • 👆Online Applications Ends on 15-March-2026
  •  
  • 👆Online Applications Ends on 15-March-2026
  •  
  • 👆Online Applications Ends on 16-March-2026
  •  
  • 👆Online Applications Ends on 16-March-2026
  •  
  • 👆Online Applications Ends on 16-March-2026
  •  
  • 👆Online Applications Ends on 16-March-2026
  •  
  • 👆Online Applications Ends on 18-March-2026
  •  
  • 👆Online Applications Ends on 18-March-2026
  •  
  • 👆Online Applications Ends on 18-March-2026
  •  
  • 👆Online Applications Ends on 20-March-2026
  •  
  • 👆Online Applications Ends on 20-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 28-March-2026
  •  
  • 👆Online Applications Ends on 29-March-2026
  •  
  • 👆Online Applications Ends on 31-March-2026
  •  
  • 👆Online Applications Ends on 04-April-2026
  •  
  • 👆Online Applications Ends on 06-April-2026
  •  
  • 👆Online Applications Ends on 15-April-2026
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    భారీగా ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం వివరాలు తనిఖీ చేయండి.

    టెన్త్ ఐటిఐ అర్హతతో బంపర్ ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు. నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ ఇక్కడ

    KVS Hyderabad Walk In Interview 2026-27: తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు. Apply..

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    Govt Faculty JOBS: ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Sal ₹ 50K | నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ ఇక్కడ Apply Now

    తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ తో ఉద్యోగం వివరాలు..

    తెలంగాణ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ టెక్నికల్ అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..

    WCD SC AP Govt JOBS: ప్రభుత్వ ఆఫీస్ అసిస్టెంట్ Group IV బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Popular Posts of this Blog

    ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.

    టెన్త్ ఐటిఐ అర్హతతో బంపర్ ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు. నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ ఇక్కడ

    భారీగా ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం వివరాలు తనిఖీ చేయండి.

    గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో 200 ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు, తెలుగు రాష్ట్రాల వారికి అవకాశం. ECIL JOBs Apply here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    కరెంట్ ఆఫీస్ లో క్లర్క్, ఆపరేటర్, ట్రైనీ తదితర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.

    Health Dept JOB: ఆరోగ్యశాఖ, కంప్యూటర్ ఆపరేటర్ | స్టాఫ్ నర్స్ | ఏ.ఎన్.ఏం | ఎలక్ట్రీషియన్ | డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. వివరాలు.. Notification

    తెలంగాణ ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ కొలువులు.. రాత పరీక్ష లేకుండా! పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.

    Govt General Hospital SVRR JOBs 2026: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వార్డ్ బాయ్ | డాటా ఎంట్రీ ఆపరేటర్ | హౌస్ కీపింగ్ వర్కర్ | చౌకిధార్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. Apply here