మెడికల్ సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు | DDU Hospital Walk-In-Interview for 85 Medical Staff Vacancies..
మెడికల్ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు: వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల కోసం, దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్, న్యూఢిల్లీ ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ఇంటర్వ్యూలు నిర్వహించే పోస్టులు భర్తీ చేయడానికి, నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నేరుగా.. బయోడేటా ఫామ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ షెడ్యూల్, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు.. మొదలగు సమాచారం మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 85 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: జనరల్ సర్జన్ - 13, రేడియాలజీ - 06, అనస్తీసియా - 18, పీడియాట్రిక్స్ - 13, జనరల్ మెడిసిన్ - 27, OBS & GYNAE - 08.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/ DNB/ DIPLOMA), డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ లో నిర్వహించే ఎంపికలు చేస్తారు. 📌 సూచన: ఇంటర్వ్యూలకు హాజరైన అభ...