మెడికల్ సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు | DDU Hospital Walk-In-Interview for 85 Medical Staff Vacancies..
మెడికల్ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు:
వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల కోసం, దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్, న్యూఢిల్లీ ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ఇంటర్వ్యూలు నిర్వహించే పోస్టులు భర్తీ చేయడానికి, నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నేరుగా.. బయోడేటా ఫామ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ షెడ్యూల్, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు.. మొదలగు సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 85.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- జనరల్ సర్జన్ - 13,
- రేడియాలజీ - 06,
- అనస్తీసియా - 18,
- పీడియాట్రిక్స్ - 13,
- జనరల్ మెడిసిన్ - 27,
- OBS & GYNAE - 08.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/ DNB/ DIPLOMA), డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూ లో నిర్వహించే ఎంపికలు చేస్తారు.
📌 సూచన: ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం తరచూ అధికారిక వెబ్సైట్లో సందర్శిస్తూ ఉండండి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు 7వ CPC పే మాట్రిక్స్ లెవెల్-11 ప్రకారం రూ.67,700 - 2,08,700/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక ::
- అడ్మిన్ బ్లాక్, మొదటి అంతస్తు, దీన్ దయ్యాల ఉపాధ్యాయ హాస్పిటల్.
ఇంటర్వ్యూ తేదీ సమయం:
నిర్వహించు తేదీ: 30.06.2023 - 28.07.2023 వరకు.(పోస్టులు పూర్తయ్యేంతవరకు నిర్వహిస్తుంటారు).
సమయం: ఉదయం 09:30 నుండి 11:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://health.delhi.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ ఇంటర్వ్యూ ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment