Faculty Recruitment పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు Check Posts Eligibility and Apply here..

ఫ్యాకల్టీ & ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ దోమడుగులోని పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వివిధ విభాగాల్లోనీ ఫ్యాకల్టీ, ఎకౌంట్ స్టాప్ & ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 9, 2023 నాటికి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో పాస్పోర్ట్ ఫోటో జత చేసి ఈమెయిల్ దరఖాస్తు సమర్పించాలి. పోస్టుల వివరాలు : అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here టీచింగ్ విభాగాలు : ఫార్మకాగ్నసి, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటీక్స్, ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మా స్యూటికల్ అనాలసిస్, ఫార్మా డి, అకౌంటెంట్ & ఆఫీస్ స్టాఫ్ మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాష్టర్ డిగ్రీ అర్హతతో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత...