10th, Inter, ITI, Diploma తో 1,720 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Vacancies Apply Online here..
అప్రెంటిటీషిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IOCL భారీ శుభవార్త! Inter, ITI, Diploma అర్హతతో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న (రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత) IOCL ల్లో 1720 ట్రేడ్ అప్రెంటీస్ (అటెండెంట్ ఆపరేటర్/ ఫిట్టర్/ బాయిలర్/ కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సెక్రటేరియల్ అసిస్టెంట్/ అకౌంటెంట్/ డాటా ఎంట్రీ ఆపరేటర్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా (ట్రేడ్ అప్రెంటీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. రిఫైనరీ సెంటర్లు: గౌహతి, బరౌని, గుజరాత్, Haldia, మథుర, PRPC పానిపట్, దిగ్బోయి, బొంగైగాన్, పరదిప్.. మొదలగునవి. 📌 రాత పరీక్ష ఆధారంగా ఖాళీలు భర్తీ చేస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. IOCL 1720 ట్రేడ్ అప్రెంటిస్ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ IOCL ఖాళీల సంఖ్య 1720 పోస్ట్ పేరు ట్రేడ్ అప్రెంటిస్ వయస్సు 18 - 24 సంవత్సరాలకు మించకూడదు అర్హత 10th, Inter, ITI, Diploma, B.Sc ఎంపిక రాత పరీక్ష తో శిక్షిణ కాలం 1 సంవత్సరం పోస్టింగ్ ప్రదేశం IOCL రిఫ