✨Flash Updates✨  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 DMHO WNP జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 67 సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.45,000/- జీతం ప్రతినెలా..Apply here చి.తే:10.10.2026
  •  
  • NEW! 🎉 70+ ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:10.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 310 పోస్టుల భర్తీ..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 DMHO NRPT ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 PM SHRI పాఠశాలల్లో Guest Faculty నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 KMM GGH లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 WDCWEO జిల్లా "వన్ స్టాప్ సెంటర్" లో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాల విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులో పోస్టింగ్, ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల, శిక్షణలో రూ.33,300/- జీతం..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ and more JOBs..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీ..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 60 వేల జీతంతో హైదరాబాద్ పోస్టింగ్ ప్రదేశంగా ఉద్యోగాలు..Apply here చి.తే:18.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 రూ.40,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    10th, Inter, ITI, Diploma తో 1,720 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Vacancies Apply Online here..

    అప్రెంటిటీషిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IOCL భారీ శుభవార్త!


    Inter, ITI, Diploma అర్హతతో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న (రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత) IOCL ల్లో 1720 ట్రేడ్ అప్రెంటీస్ (అటెండెంట్ ఆపరేటర్/ ఫిట్టర్/ బాయిలర్/ కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సెక్రటేరియల్ అసిస్టెంట్/ అకౌంటెంట్/ డాటా ఎంట్రీ ఆపరేటర్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా (ట్రేడ్ అప్రెంటీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..


    రిఫైనరీ సెంటర్లు:

    • గౌహతి, బరౌని, గుజరాత్, Haldia, మథుర, PRPC పానిపట్, దిగ్బోయి, బొంగైగాన్, పరదిప్.. మొదలగునవి.

    📌 రాత పరీక్ష ఆధారంగా ఖాళీలు భర్తీ చేస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..

    IOCL 1720 ట్రేడ్ అప్రెంటిస్ నియామకాలు 2023
    రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్IOCL
    ఖాళీల సంఖ్య 1720
    పోస్ట్ పేరు 

     ట్రేడ్ అప్రెంటిస్

    వయస్సు18 - 24 సంవత్సరాలకు మించకూడదు
    అర్హత10th, Inter, ITI, Diploma, B.Sc
    ఎంపిక రాత పరీక్ష తో 
    శిక్షిణ కాలం1 సంవత్సరం 
    పోస్టింగ్ ప్రదేశంIOCL రిఫైనరీ డివిజన్ సెంటర్ల లో 
    చివరి తేదీ20.11.2023
    అధికారిక వెబ్సైట్
    https://www.iocl.com/

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 1,720.


    విభాగాలు:

    ఈ దిగువ పేర్కొన్న ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. అవి;

    1. అటెండెంట్ ఆపరేటర్,
    2. ఫిట్టర్,
    3. బాయిలర్,
    4. కెమికల్,
    5. మెకానికల్,
    6. ఎలక్ట్రికల్,
    7. ఇన్స్ట్రుమెంటేషన్,
    8. సెక్రటేరియల్,
    9. అసిస్టెంట్,
    10. అకౌంటెంట్,
    11. డాటా ఎంట్రీ ఆపరేటర్.. మొదలగునవి.


    విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..

    1. 10th, ITI, 10+2, Diploma(కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్), BSc అర్హతలు కలిగి ఉండాలి.
    2. అలాగే సంబంధిత 10th అర్హతతో ఐటిఐ సర్టిఫికెట్ విభాగంలో (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT)/ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT)) నుండి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

    📌 MBA/MCA/CA/ ICWA/ LLB మొదలగు ఉన్నత స్థాయి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులకు అనర్హులు.


    వయోపరిమితి:

    31.10.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    1. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
    2. OBC-NCL లకు మూడు సంవత్సరాలు,
    3. PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు,
    4. SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరాలు,
    5. OBC-NCL లకు 13 సంవత్సరాలు.. వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
    6. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    1. రాత పరీక్షల ఆధారంగా ఈ ఎంపికలు నిర్వహిస్తారు.
    2. ఈ పరీక్ష మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.
    3. ట్రేడ్ అప్రెంటీస్ (అటెండెంట్ ఆపరేటర్/ ఫిట్టర్/ బాయిలర్/ కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సెక్రటేరియల్ అసిస్టెంట్/ అకౌంటెంట్/ డాటా ఎంట్రీ ఆపరేటర్) నుండి ప్రశ్నలు అడుగుతారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు సూచనలు:

    1. అభ్యర్థులు తప్పనిసరిగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ & చెక్ బుక్ కలిగి ఉండాలి.
    2. అలాగే వ్యక్తిగత మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి..
    3. ఇటీవల ఫోటో & సంతకం,
    4. అప్ లోడ్ చేయడానికి వీలుగా ఉండే లాగా..
    5. SSC మార్క్ మేమో,
    6. కుల ధ్రువీకరణ పత్రం,
    7. దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్,
    8. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్.. మొదలగునవి..
    9. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించే న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
    10. తదుపరి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 21.10.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 20.11.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://www.iocl.com/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి, ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచ గలదా భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక IOCL వెబ్ సైట్ ను సందర్శించండి.
    2. అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.iocl.com/
    3. అధికారిక Home పేజీలోని What's New పై క్లిక్ చేయండి.
    4. ఇప్పుడు మీరు What's New పేజీలోకి రీ డైరెక్ట్ అవుతారు.
    5. పేజీని స్క్రోల్ చేసి ఈ విభాగంలో కనిపిస్తున్న, Engagement of Apprentice under Refineries Division - 2023 లింక్ పై క్లిక్ చేయండి.
    6. ✓ ఇప్పుడు మీరు అప్రెంటిస్షిప్ వెబ్ పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు, ఇక్కడ Engagement of Apprentice under Refineries Division - 2023 కింద కనిపిస్తున్న, Click here to Apply Online  లింక్ పై క్లిక్ చేయండి.
    7. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
    8. ఇప్పటికే రిజిస్ట్రీ ఉన్న అభ్యర్థులు క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేసి, "రిజిస్టర్ నెంబర్, పాస్వర్డ్" ల ఆధారంగా లాగిన్ దరఖాస్తును సమర్పించండి.
    9. కొత్తగా నమోదు చేసుకునే అభ్యర్థులు "New Registration" లింక్ పై క్లిక్ చేసి, సంబంధిత, వ్యక్తిగత, విద్యార్హత వివరాలతో రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకొని.. దరఖాస్తులను సమర్పించండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 08-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 10-October-2026
  •  
  • 👆Online Applications Ends on 10-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 18-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    రాత పరీక్ష లేకుండా! 310 పోస్టుల భర్తీకి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన, ఇలా అప్లై చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    రాత పరీక్ష లేకుండా! ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలు..

    DMHO NHM WRGL 38 Vacancies Notification: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల, శిక్షణలో రూ.33,300/- జీతం, పూర్తి చేసుకున్న వారికి రూ.70,000/- జీతంతో శాశ్వత ఉద్యోగం, వివరాలు..

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి..

    రాత పరీక్ష లేకుండా! సచివాలయంలో సహాయక సిబ్బంది ఉద్యోగాలు విడుదల, రూ.20,000 జీతం ప్రతినెల, ఎన్ని పోస్టులు ఉన్నాయంటే?

    ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన, అన్ని జిల్లాల వారు అప్లై చేయండి..

    Popular Posts of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    TMRIES Guest Faculty Warden DEO JOBs: జిల్లా మైనారిటీ పాఠశాల / కళాశాల ల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలు చెక్ చేయండి.