హైదరాబాద్ లోని NIPHM శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Direct Recruitment for Various Vacancies | Apply here..
హైదరాబాదులోని జాతీయ సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 11.09.2023 నాటికి సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే/ పే మాట్రిక్స్ (7వ సిపిసి) (లెవెల్ 2-7) ప్రకారం రూ.19,900 -1,42,400/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు. రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన, హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (NIPHM) డైరెక్ట్/ డిప్యుటేషన్ ప్రాతిపదికన ఈ దిగువ పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: సైంటిఫిక్ ఆఫీసర్ (PRA) - 01, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01, స్టెనియోగ్రాఫర్ - 01, లోయర్ డివిజన్ క్లర్క్(LDC) - 01.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. బ్యాచిలర్/ డిగ్రీ మాస్టర్ డిగ్రీ తో టైపి