NIEPA Regular Positions Recruitment 2022 | ఇంటర్ డిగ్రీ తో శాశ్వత కొలువుల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు లింకు ఇదే.
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: ఇంటర్ తో 40 ప్రభుత్వ పర్మినెంట్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.. ఇంటర్ డిగ్రీ తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(డీమ్డ్ యూనివర్సిటీ) ఖాళీగా ఉన్న కంప్యూటర్ ప్రోగ్రామర్, లోయర్ డివిజన్ క్లర్క్(LDC), ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 15, 2022 నుండి నవంబర్ 15, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 3. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ కంప్యూటర్ ప్రోగ్రామర్ - 01, ◆ లోయర్ డివిజన్ క్లర్క్ (L