NIEPA Regular Positions Recruitment 2022 | ఇంటర్ డిగ్రీ తో శాశ్వత కొలువుల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు లింకు ఇదే.
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: ఇంటర్ తో 40 ప్రభుత్వ పర్మినెంట్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
ఇంటర్ డిగ్రీ తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(డీమ్డ్ యూనివర్సిటీ) ఖాళీగా ఉన్న కంప్యూటర్ ప్రోగ్రామర్, లోయర్ డివిజన్ క్లర్క్(LDC), ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 15, 2022 నుండి నవంబర్ 15, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 3.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ కంప్యూటర్ ప్రోగ్రామర్ - 01,
◆ లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) - 02.
తప్పక చదవండి :: బ్యాచిలర్ డిగ్రీతో ప్రభుత్వ 33 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివి..
విద్యార్హత:
★ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాలకు విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ/ ఎం.టెక్ అర్హత కలిగి ఉండాలి.
◆ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
★ లోయర్ డివిజన్ క్లర్క్(LDC) ఉద్యోగాలకు విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ బోర్డు నుండి 12వ తరగతి/ తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
◆ నిమిషానికి 30 పదాలను ఇంగ్లీషులో కంప్యూటర్ పై టైప్ చేయగల సామర్థ్యం, అలాగే నిమిషానికి 30 పదాలను హిందీ లో టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: HCL రాత పరీక్ష లేకుండా!, 84 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
ఎంపిక విధానం:
పై పోస్టులకు ఎంపికలు రాత పరీక్ష, స్కిల్ పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
◆ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-7 ప్రకారం రూ.44,900/- నుండి 1,42,400/- వరకు ప్రతినెల అన్నీ అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
◆ లోయర్ డివిజన్ క్లర్క్(LDC) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-2 ప్రకారం రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.11.2022.
అధికారిక వెబ్సైట్ :: http://www.niepa.ac.in/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment