NCERT 292 Teaching Staff Recruitment 2022 | 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
Job Alert 2022 | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..పూర్తి వివరాలు.!
నిరుద్యోగులకు శుభవార్త.!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT).. అజ్మెర్, భోపాల్, భూవనేశ్వర్, మైసూర్,మరియు షిల్లాంగ్ లలో వున్న NCERT యూనిట్లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 292 ప్రొఫెసర్/ లైబ్రేరియన్, అసోషియట్ ప్రొఫెసర్,మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన పురుష మరియు మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరు. దరఖాస్తులను అక్టోబర్ 28, 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
APPSC Job's 2022 | ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.పూర్తి వివరాలు..
★ ఖాళీగా వున్న పోస్టులు: 292పోస్టులు
★ విభాగాల వారీగా ఖాళీలు:
◆ ప్రొఫెసర్/లైబ్రేరియన్: 40పోస్టులు
◆ అసోషియట్ ప్రొఫెసర్: 97పోస్టులు
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ లైబ్రేరియన్: 155పోస్టులు
★ విద్యా-అర్హతలు:
సంబంధిత విభాగాలలో పీజీ, పిహెచ్డీ, నెట్, స్లెట్, మరియు సెట్ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన మరియు బోధన అనుభవం కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: Science & Technology | General Science MCQ with Answer | for all comitative Exams. Bit Bank.
★ ఎంపిక విధానం:
ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.
★ దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
★ దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.1000/- చెల్లించాలి.
ఎస్సి, ఎస్టీ, మహిళలు మరియు దివ్యంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
★ దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు అక్టోబర్ 10, 2022 నుంచి ప్రారంభం.
★ దరఖాస్తు చివరి తేదీ:
అక్టోబర్ 28, 2022 దరఖాస్తు చివరి తేదీగా ప్రకటించబడినది.







★ జీతభత్యాలు:
◆ ప్రొఫెసర్/ లైబ్రేరియన్ ఎంపికైన అభ్యర్థులకు రూ.37,400-67,000/-
◆ అసోషియట్ ప్రొఫెసర్ ఎంపికైన అభ్యర్థులకు రూ.37,400-67,000/-
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎంపికైన అభ్యర్థులకు రూ.15,600-39,100/-ల వరకు వేతనాలు చెల్లించడం జరుగుతుంది.
★ అధికార వెబ్ సైట్: https://ncert.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment