Science & Technology | General Science MCQ with Answer | for all competitive Exams Bit Bank
1. విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది?
A. జిబ్బ రెల్లిన్ లు
B. ఇథిలీన్
C. ఆక్సిన్లు
D. మిథైన్లు
A. జిబ్బ రెల్లిన్ లు
2. సాధారణంగా జలుబును కలిగించే వైరస్?
A. ఫిఫా వైరస్
B. ఎల్లో వైరస్
C. రైనో వైరస్
D. రూబెల్
C. రైనో వైరస్
3. మలేరియా వ్యాధికి నివారిణిగా ఉపయోగించే ఔషధం?
A. ఆఫ్రీన్
B. క్లోరోక్విన్
C. రిఫాంపిసిన్
D. మెట్రోనీడజోల
B. క్లోరోక్విన్
4. కలుపు మొక్కలను చంపడానికి, గుల్మనాశకంగా ఉపయోగపడే హార్మోన్ ఏది?
A. ఆక్సిన్లు
B. ఇథిలీన్
C. సైటో కైనిన్లు
D. జిబ్బ రెల్లిన్లు
A. ఆక్సిన్లు
5. మొక్కల్లో విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి తోడ్పడే హార్మోన్లు ఏవి?
A. జిబ్బ రెల్లిన్లు
B. సైటో కైనిన్లు
C. ఆక్సిన్లు
D. ఇథిలీన్
A. జిబ్బ రెల్లిన్లు
6. మసూచి (స్మాల్ పాక్స్) వ్యాధి కలుగజేసే పరాన్నజీవి?
A. ఆడీని వైరస్
B. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియం
C. వేరియోలా వైరస్
D. సాల్మొనెల్లా బ్యాక్టీరియం
C. వేరియోలా వైరస్
7. మృత్యుకారక న్యుమోనియా అని ఏ వ్యాధి పేరు?
A. బర్డ్ ఫ్లూ
B. స్వైన్ ఫ్లూ
C. ఎల్లో ఫీవర్
D. సార్స్
D. సార్స్
8. హైదరాబాద్ లోని శాంతా బయోటెక్ రూపొందించిన శాన్ వాక్స్ అనే వ్యాక్సిన్ ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది?
A. హెపటైటిస్ - బి
B. మశూచి
C. ఎయిడ్స్
D. గవద బిళ్ళలు
A. హెపటైటిస్-బి
9. ఫ్లావి వైరస్ లేదా ఆల్ఫా వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి?
A. ఎల్లో ఫీవర్
B. ఆటలమ్మ
C. చికెన్ గున్యా
D. రేబీస్
C. చికెన్ గున్యా
10.స్వైన్ ఫ్లూ వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
A. నీరు
B. దోమలు
C. గాలి
D. ఈగలు
D. గాలి
Comments
Post a Comment