Good News for SC ST Jobseekers | ఎస్సీ ఎస్టీ ఉద్యోగార్ధులకు ఉచిత ఉపాధి శిక్షణలు | Apply Free of Cost Courses here..
భారత కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్, శ్రమ శక్తి భవన్ రఫీ మార్గ్, న్యూఢిల్లీ. నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా ఉచిత ఉద్యోగ శిక్షణ లకు భాగస్వామ్యం చేయడానికి, ఆసక్తి కలిగిన భారతీయ షెడ్యూల్ క్యాస్ట్(SC), షెడ్యూల్ ట్రైబ్స్(ST) అభ్యర్థులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో సూచించబడిన 6 రకాల శిక్షణలో ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ను ప్రతినెలా రూ.1000/- స్కాలర్షిప్తో అందించడానికి ముందుకు వచ్చింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ ఎస్సి ఎస్టి యువత ఈ అవకాశాలను చేజిక్కించుకోవచ్చు కోవడానికి దరఖాస్తులు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా మొత్తం 25 రీజియన్ లలో ఈ శిక్షణను అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ శిక్షణ కేంద్రంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం కోర్సుల వివరాలతో మీ కోసం ఇక్కడ. అందుబాటులో ఉన్న ఉచిత ఉపాధి శిక్షణ కోర్సుల వివరాలు: Special Coaching, 'O' level One year Software training, 'O' level Computer Hardware Maintenance training(CHM), Office Automation, Accounting and Publishing Assistant, Computer Application and Busin