ఐటిఐ, డిగ్రీ, డిప్లోమాతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ శిక్షణలు NHPC Rectt 2024 for 57 ITI Degree Diploma Vacancy Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన, NHPC లిమిటెడ్ మినీ రత్న-1, క్యాటగిరి కార్పొరేట్ కంపెనీ కార్యాలయం. ప్రభాతి హెచ్.ఈ ప్రాజెక్ట్, స్టేజ్-2 ప్రభాతి కాంప్లెక్స్, నాగ్వేన్, మండి జిల్లా హిమాచల్ ప్రదేశ్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా విభాగాల్లో విద్యా సంవత్సరం 2024-25 క్రింద ఒక(1) సంవత్సరం అప్రెంటిస్ట్ శిక్షణలను పూర్తి చేయడానికి ఖాళీగా ఉన్న 57 సీట్ల భర్తీకి ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ శిక్షణల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 57 . విభాగాల/ ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన, యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి, ITI, Diploma , Degree అర్హతలను కలిగియున్న వారు మాత్రమే దరఖాస్తులు చేయడానికి అర్హులు. ఫలితాలు వెయిటింగ్ లో ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి అనర్హులు.. ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం తో ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్ పూర్తి వివరాలు