Vidyadhan Scholarship 2021 || Sarojini Damodaran Foundation Vidyadhan Scholarship program || Check eligibility criteria and Apply Online..
ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త! తెలంగాణ " విద్యాధాన్ స్కాలర్ షిప్" పథకం - 2021. సరోజిని దామోదర ఫౌండేషన్ - విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం-2021, పదవ తరగతి పాసైన విద్యార్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతూ ప్రకటనను విడుదల చేసింది. విద్యధాన్ ఉపకారవేతనాలు సమాచారం: సరోజిని దామోదర ఫౌండేషన్ విద్యధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. పదవ తరగతి లేదా ఎస్ఎస్సి పూర్తి చేసిన విద్యార్థులకు పై చదువుల కోసం ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. 📢 తప్పక చదవండి: కోవిడ్ క్రైసిస్ (జ్యోతి ప్రకాష్) సపోర్ట్ స్కాలర్ షిప్ కార్యక్రమం 2021. పూర్తి వివరాలను తెలుసుకోండి. ఇప్పటివరకు విద్యాధాన్ ప్రోగ్రాం ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, చెన్నై, గోవా, ఒడిస్సా, పుదుచ్చేరి, గుజరాత్ మరియు ఢిల్లీ రాష్ట్రాల నుండి 5346 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. తెలంగాణలో 2016 నుండి విద్యధాన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఎంపికైన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు ఈ పౌండేషన్ నుంచే స్కాలర్షిప్ పొందుతార