UGC NET June 2021 Examination Notification Out || Know full details of CSIR UGC NET 2021 information here..
యూనివర్సిటీలు , కాలేజీల్లో ఫ్యాకల్లీగా కెరీర్ ప్రారంభించాలనుకునే వారితో పాటు టాప్ ఇన్ స్టిట్యూట్స్ లోరీసెర్చ్ చేయాలనుకునే అభ్యర్థుల కోసం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( యూజీసీ నెట్ ) జూన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది . ఇందులో క్వాలిఫై అయితే సైన్స్ కోర్సుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ , లెక్చరర్ గా కెరీర్ మొదలు పెట్టడంతో పాటు జూనియర్ , సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా పరిశోధనలు చేసి పీహెచ్ డీ , ఎంఫిల్ చేసేఅవకాశం లభిస్తుంది . ఈ నేవథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్ , సెలక్ష న్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ... కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ( సీఎస్ ఐఆర్ ) జాతీయ అర్హత పరీక్ష ( నెట్ ) ను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు . సైన్స్ కోర్సుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు , విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఫీల్డ్ లో రాణించడానికి నెట్ లెక్చరర్ షిప్ లో అర్హత పొందడం తప్పనిసరి . అలాగే స్టెయిపెండ్ తో కూడిన పీహె