ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం అవకాశాలు, రాత పరీక్ష ఫీజు లేదు, వెంటనే దరఖాస్తు చేసుకోండి. KGBV Notification for Contract JOBs Apply here
జిల్లా KGBV పాఠశాలల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ:
ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం శుభవార్త చెప్పింది. అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది యువత ఈ ఉద్యోగాల కోసం (27.10.2025) రేపటి లోగా దరఖాస్తు సమర్పించుకోవాలి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
పోస్టుల వారీగా ఖాళీలు :
- అకౌంటెంట్ - 03,
- ఏఎన్ఎం - 02.
విద్యార్హత :
- అకౌంటెంట్ పోస్టుల కోసం కామర్స్/ బీకాం కంప్యూటర్స్ విభాగంలో డిగ్రీ అర్హత, కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంకామ్ అర్హతలు అవసరం.
- ఏఎన్ఎం పోస్టుల కోసం ఇంటర్మీడియట్ అర్హతతో ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ అర్హత అవసరం.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.
- ఇంటర్వ్యూ సమయంలో ఈ నిబంధన 45 సంవత్సరాల వరకు సడలింపు చేయబడుతుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- ఆఫ్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లీస్ట్ చేసి, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
వేతనం :
- KGBV నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు చిరునామా:
- జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎస్-34 జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సముదాయము, రాజన్న సిరిసిల్ల జిల్లా వారికి స్వయంగా సమర్పించాలి.
ముఖ్య తేదీలు:
|
కార్యాచరణ |
తేదీ/ కాలపరిమితి |
|
నోటిఫికేషన్ విడుదల |
23.10.2025 |
|
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం |
24.10.2025 నుండి |
|
దరఖాస్తు స్వీకరణ ముగింపు |
27.10.2025 వరకు |
|
తాత్కాలిక మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ప్రదర్శన |
30.10.2025 |
|
అభ్యంతరాలు స్వీకరణ |
31.10.2026 |
|
తుది తుది మెరిట్ లిస్ట్ మరియు షార్ట్ లిస్ట్ ప్రదర్శన |
03.11.2025 |
|
సర్టిఫికెట్ వెరిఫికేషన్ |
04.11.2025 |
|
అదికారిక వెబ్సైట్ | https://rajannasircilla.telangana.gov.in/ |
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





























%20Posts%20here.jpg)


Comments
Post a Comment