గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల, త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. వివరాలు..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : 110 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షతో ఎంపికలు.. పోస్టుల వారీగా ఖాళీలు.. రాత పరీక్ష అంశాలు.. ముఖ్య తేదీలు. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CPRI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు. బెంగళూరు, బోపాల్, హైదరాబాద్, నాగపూర్, నాసిక్, నోయిడా, కోల్కత్తా, గౌహతి మరియు రాయపూర్ ప్రదేశాల్లో పోస్టింగ్ ఉంటుంది. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 110. పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో జనరల్ డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, ఐటిఐ అర్హతలు కలిగి ఉండాలి. AP Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాలు Apply here TG Anganwa...



















