డిగ్రీ సర్టిఫికెట్ ఉందా? కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి బ్యాంకు నోటిఫికేషన్. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్. 104 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, సైకోథెరపీ టెస్ట్ ఆధారంగా ఎంపికలు.. 104 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా దరఖాస్తులు ఆహ్వానం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 104 పోస్టుల భర్తీకి, వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, సైకోథెరపీ టెస్ట్, ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపట్టడానికి అధికారికంగా భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు పోటీ పడటానికి 16.04.2026 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరణ తమకు సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం దిగువన.. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తులను సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 104. విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. దేశవ్యాప్తంగా పోస్టింగ్ ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు, తెలుగు జిల్లాల బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ప...




































%20Posts%20here.jpg)

