డిగ్రీ సర్టిఫికెట్ ఉందా? కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి బ్యాంకు నోటిఫికేషన్. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్. 104 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, సైకోథెరపీ టెస్ట్ ఆధారంగా ఎంపికలు.. 104 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా దరఖాస్తులు ఆహ్వానం.
బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 104 పోస్టుల భర్తీకి, వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, సైకోథెరపీ టెస్ట్, ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపట్టడానికి అధికారికంగా భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు పోటీ పడటానికి 16.04.2026 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరణ తమకు సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం దిగువన.. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తులను సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 104.
- విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- దేశవ్యాప్తంగా పోస్టింగ్ ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు, తెలుగు జిల్లాల బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో పోస్టింగ్ ఉంటుంది.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లోమా), పీజీ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 01.03.2026 నాటికి పోస్టులను అనుసరించి 31 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, సైకోథెరపీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- UR/ EWS/ OBC లకు రూ.850/-.
- SC/ ST/ PwBD/ ESM/ DESM & Women లకు రూ.175/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.03.2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.04.2026.
అధికారిక వెబ్సైట్ :: https://bankofbaroda.bank.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.









































Comments
Post a Comment