తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..
మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీ తెలంగాణ ప్రభుత్వం, కమిషనర్ ఆఫీస్ ఎస్టేట్, (మీసేవ) ITE&C డిపార్ట్మెంట్., హైదరాబాద్. మహబూబాబాద్ జిల్లా మీసేవ కేంద్రాల కోసం సరైన టెక్నికల్ పర్సన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు :: eDistrict Manager జిల్లా :: జిల్లా కలెక్టరేట్, మహబూబాబాద్ జిల్లా ఖాళీల సంఖ్య :: 01 (కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే) వేతన వివరాలు : ప్రతినెల 32000 వేతనం చెల్లిస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనం పెంపు ఉంటుంది. విద్యార్హత : ఏదైనా విభాగంలో డిగ్రీ (MCA/ M.Tech(CSC/ IT/ ECE)/ MBA/( IT)) లేదా B.Tech(CSC/ IT/ ECE) అర్హతతో అద్భుతమైన టెక్నికల్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం స్థానికత : అభ్యర్థి తప్పనిసరిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ( వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, హనుమకొండ, ములుగు మరియు మహబూబాబాద్ జిల్లా ) అభ్యర్థి ఉండాలి. ఎంపిక అయిన అభ్యర్థి...
















