తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..
మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీ
తెలంగాణ ప్రభుత్వం, కమిషనర్ ఆఫీస్ ఎస్టేట్, (మీసేవ) ITE&C డిపార్ట్మెంట్., హైదరాబాద్. మహబూబాబాద్ జిల్లా మీసేవ కేంద్రాల కోసం సరైన టెక్నికల్ పర్సన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు :: eDistrict Manager
జిల్లా :: జిల్లా కలెక్టరేట్, మహబూబాబాద్ జిల్లా
ఖాళీల సంఖ్య :: 01 (కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే)
వేతన వివరాలు :
- ప్రతినెల 32000 వేతనం చెల్లిస్తారు.
- రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనం పెంపు ఉంటుంది.
విద్యార్హత :
- ఏదైనా విభాగంలో డిగ్రీ (MCA/ M.Tech(CSC/ IT/ ECE)/ MBA/( IT)) లేదా B.Tech(CSC/ IT/ ECE) అర్హతతో అద్భుతమైన టెక్నికల్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం
స్థానికత :
- అభ్యర్థి తప్పనిసరిగా ఉమ్మడి వరంగల్ జిల్లా (వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, హనుమకొండ, ములుగు మరియు మహబూబాబాద్ జిల్లా) అభ్యర్థి ఉండాలి.
- ఎంపిక అయిన అభ్యర్థి జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 50 సంవత్సరాల కుంచకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షాక్ లిస్టు చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ముఖ్య తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేదీ :: 29.05.2026.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.05.2026 ఉదయం 10 గంటలనుండి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 15.06.2026 సాయంత్రం 5 గంటల వరకు.
షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు ఇ-మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ కాల్ లెటర్ జారీ తేదీ :: 20.06.2026.
ఇంటర్వ్యూ నిర్వహించేది :: 24.06.2026 ఉదయం 11 గంటల నుండి.
ఇంటర్వ్యూ వేదిక :: ESD Office, Hyderabad.
అధికారిక వెబ్సైట్ :: https://mahabubabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment