రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. హైదరాబాదులో శిక్షణ, వీరే అర్హులు.. RAILTEL Notification for 40 Vacancies Apply here..

రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గ్రాడ్యుయేట్లకు శుభవార్త! భారత ప్రభుత్వ, రైల్వే కు చెందిన, పబ్లిక్ సెక్టార్ నవరత్న కంపెనీ RAILTEL గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్/ డిప్లొమా ఇంజనీర్స్ అభ్యర్థుల నుండి ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ పూర్తి శిక్షణ చేసుకోవడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తుల ఆహ్వానిస్తూ 40 సీట్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఈ శిక్షణ ల కోసం నవంబర్ 30, 2024 నాటికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అకాడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షాక్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు కలకత్తా, సికింద్రాబాద్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై రైల్వే కేంద్రాల్లో అప్రెంటిస్ షిప్ శిక్షణ పూర్తి చేయవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలు దరఖాస్తులు మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతు...