రాత పరీక్ష లేకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఈ స్టెప్స్ తో దరఖాస్తు సమర్పించండి
10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు శుభవార్త !
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), తిరుపతి శ్రీహరికోటలోని, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC SHAR) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం 06.11.2026 నుండి 26.11.2026 నాటి వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన Pdf లింక్, దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 400.
విభాగాలు :
- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
- నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
- టెక్నీషియన్ అప్రెంటిస్
- డిప్లొమా
- ట్రేడ్ అప్రెంటిస్
- ఒకేషనల్ అప్రెంటిస్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ITI, Diploma, Degree లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్య అర్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
శిక్షణకాలం : 12 నెలలు (ఒక సంవత్సరం).
శిక్షణ స్థలం : శ్రీహరికోట, ఆంధ్ర ప్రదేశ్.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://apps.shar.gov.in/sdscshar/result1.jsp
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 06.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.11.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment