పదో తరగతి డిగ్రీ తో హైదరాబాద్ లోని సాలర్జంగ్ మ్యూజియం లో వివిధ ఉద్యోగాలు | Salar Jung Museum Hyderabad Inviting Application for Situation Vacant | Apply Online here..
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని సాలర్జంగ్ మ్యూజియం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-ఏ, బీ & సీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ప్రకటన ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో ప్రచురించబడిన 45 రోజులలోగా నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి. విభాగాల వారీగా ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 14 . విభాగాల వారీగా ఖాళీలు: క్యురేటర్ (ఎడ్యుకేషన్) - 01, క్యురేటర్ (డిస్ప్లే) - 01, క్యురేటర్ (కన్సర్వేషన్) - 01, క్యురేటర్ (మను స్క్రిప్ట్స్) - 01, డిప్యూటీ క్యురేటర్ - 04, డిప్యూటీ క్యురేటర్ (ఎడ్యుకేషన్) - 01, డిప్యూటీ క్యురేటర్ (కన్సర్వేషన్) - 01, అకౌంటెంట్ - 01, సీనియర్ ఫోటోగ్రాఫర్ - 01, గ్యాలరీ అసిస్టెంట్ - 01, ఎలక్ట్రికల్ అటెండెంట్ (MTS) - 01..మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ /యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట