పదో తరగతి డిగ్రీ తో హైదరాబాద్ లోని సాలర్జంగ్ మ్యూజియం లో వివిధ ఉద్యోగాలు | Salar Jung Museum Hyderabad Inviting Application for Situation Vacant | Apply Online here..
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని సాలర్జంగ్ మ్యూజియం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-ఏ, బీ & సీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ప్రకటన ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో ప్రచురించబడిన 45 రోజులలోగా నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి. విభాగాల వారీగా ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 14.
విభాగాల వారీగా ఖాళీలు:
- క్యురేటర్ (ఎడ్యుకేషన్) - 01,
- క్యురేటర్ (డిస్ప్లే) - 01,
- క్యురేటర్ (కన్సర్వేషన్) - 01,
- క్యురేటర్ (మను స్క్రిప్ట్స్) - 01,
- డిప్యూటీ క్యురేటర్ - 04,
- డిప్యూటీ క్యురేటర్ (ఎడ్యుకేషన్) - 01,
- డిప్యూటీ క్యురేటర్ (కన్సర్వేషన్) - 01,
- అకౌంటెంట్ - 01,
- సీనియర్ ఫోటోగ్రాఫర్ - 01,
- గ్యాలరీ అసిస్టెంట్ - 01,
- ఎలక్ట్రికల్ అటెండెంట్ (MTS) - 01..మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ /యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, అర్హతలతో సంబంధిత విభాగంలో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం & టైప్ రైటింగ్ అర్హత, పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 30 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అక్కడ మీ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి/ రాత పరీక్షపరీక్ష/ నైపుణ్యం పరీక్ష/ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, 7th CPC (Level -1 to 11) ప్రకారం రూ.18,000/- నుండి రూ.67,700/- ప్రకారం ప్రతినెల అన్ని అలవెన్సులు కలిపి గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: ఎంప్లాయిమెంట్ నోటీసు ప్రకటన ప్రచురించబడిన 45 రోజులు.
📌 ఎంప్లాయిమెంట్ న్యూస్ డిసెంబర్ 23-29 లో ప్రచురించబడింది.
అధికారిక వెబ్సైట్వెబ్సైట్ :: https://www.salarjungmuseum.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
- “The Director, Salar Jung Museum, Hyderabad – 500 002”.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment