తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

TGSRTC ఉద్యోగాల భర్తీకి ఈనెల 10న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివిధ అర్హతలతో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఎలాంటి రాత పరీక్ష లేకుండా వివిధ పోస్టులను భర్తీ చేయడానికి ఏప్రిల్ 10, 2025న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పత్రిక ప్రకటనను జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TGSRTC Recruitment 2025 Check Details here పోస్టుల వివరాలు : టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ITMS, సర్వీస్ ఇంజనీర్, AC టెక్నీషియన్, ట్రే టెక్నీషియన్, బాడీ టెక్నీషియన్.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ITI, Diploma, B.E అర్హతలు కలిగి ఉండాలి. అలాగే అనుభవం అవసరం. సంబంధిత విభాగంలో అనుభవమున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం : ఇంటర్వ్యూల ఆధారం...