KVS - PGT, TGT, PRT, Non-Teaching 13,400+ Vacancies CBT Exam Schedule Out! | Download here..
KVS - PGT, TGT, PRT, Non-Teaching 13,400+ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష షెడ్యుల్ విడుదల.. KVS - PGT, TGT, PRT, Non-Teaching 13,400+ Vacancies CBT Exam Schedule Out! | Download here.. కేంద్రీయ విద్యాలయ సంస్థ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి 13,400+ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 1252 వివిధ కేంద్రీయ విద్యాలయ సంస్థల్లో ఈ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికి 05.12.2022 నుండి 02.01.2023 వరకు స్వీకరించింది.. ఈ నోటిఫికేషన్ లో భాగంగా.. ✓ అసిస్టెంట్ కమిషనర్కమిషనర్, ✓ ప్రిన్సిపాల్, ✓ వాయిస్ ప్రిన్సిపాల్ & PRT(Music), ✓ TGT, ✓ PGT, ✓ ఫైనాన్స్ ఆఫీసర్, AE(Civil) & హిందీ ట్రాన్స్లేటర్, ✓ PRT ✓ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ Tenure గ్రాఫర్ గ్రేడ్-2, ✓ లైబ్రేరియన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ & సీనియర్ అసిస్టెంట్ మొదలగు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. 📌 APS Bolarum Teaching, Non-teaching Staff Recruitment 2023-24 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు సబ్జెక