శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - రాత పరీక్ష లేదు - ఈ అర్హతలు కలిగిన వారు అప్లై చేయండి
శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన హైదరాబాద్, గౌహతి మరియు తుల్జాపూర్ లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ విద్యార్థులకు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నవంబర్ 09, 2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన వారు తప్పక దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, డీమ్డ్ యూనివర్సిటీ, వివిధ క్యాంపస్ నెట్ వర్క్ యూనివర్సిటీ రీసెర్చ్ లో NAAC చే గుర్తింపు పొందిన సంస్థ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధన సిబ్బంది నియామకాలకు, భారీ స్థాయి వేతనంతో శాశ్వత ప్రాతిపదికన రిక్రూట్మెంట్ నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికే...




















