ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! 11,403 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఇక్కడ దరఖాస్తు చేయండి. IBPS (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత పోస్టుల భర్తీకి భార్య నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత వెంటనే ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోండి. ఈ ఉద్యోగాలు 01.08.2026 న ప్రారంభమై, 21.08.2026 నాటికి ముగుస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here బ్యాంకుల వివరాలు : బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవరా స్ బ్యాంక్ యు సి ఓ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ & సింధు బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CRP ...

















