ఆరోగ్యశాఖ, నర్స్ వార్డ్ బాయ్ అకౌంటెంట్ కామ్ క్లర్క్ చౌకిదార్ హౌస్ కీపింగ్ స్టాప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
జిల్లా సర్వజన వైద్యశాలలో, కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శుభవార్త ! చెప్పింది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లా లో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 31.03.2026 నుండి 09.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన జిల్లా స్థానిక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం వెంటనే దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, నియామక ప్రమాణాలు, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 14. పోస్టుల వారీగా ఖాళీలు : డాక్టర్ (ఫుల్ టైం) - 01, ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఒకేషనల్ కౌన్సిలర్ - 01, కౌన్సిల...

















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)
































