GMC GTGH 39 Vacancy Positions: ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్ లో భారీగా పోస్టులు భర్తీ.
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ GMC, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ GTGH రాజమహేంద్రవరం. కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి 39 పోస్టుల భర్తీకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హులైన స్థానిక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 15.04.2026 నుండి 29.04.2026 సాయంత్రం 04:00 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 39.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రకటనలో పేర్కొన్న పోస్టులకు, అభ్యర్థులు 10th, ITI, Inter, Diploma, (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్)Degree అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- గరిష్ట వయో పరిమితి 52 సంవత్సరాలు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,000/- నుండి రూ.54,060/- ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- OC అభ్యర్థులకు రూ.300/-,
- BC/ SC/ ST/ EWS/ Ex-servicemen & PWD అభ్యర్థులకు రూ.200/-.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
- ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.04.2026,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 29.04.2026 @ 04:00 PM.
అధికారిక వెబ్సైట్ :: https://eastgodavari.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment