Guest Faculty Notification: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర గురుకుల కళాశాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ ప్రకటన విడుదల..
తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఖమ్మం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల (పురుషుల) డిగ్రీ కళాశాల నందు విద్యా సంవత్సరం 2026-27 కు గాను ఇంగ్లీష్ మీడియం లో బోధించుటకు ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు ప్రకటన జారీ చేశారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- గణితం ,భౌతిక శాస్త్రాలు
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- సంబంధిత సబ్జెక్టుతో పోస్టు గ్రాడ్యుయేట్ లో 55% మార్కులు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి అర్హులు.
- రాష్ట్ర అర్హత పరీక్ష స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, జాతీయ స్థాయి అర్హత పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి అర్హతలు కలిగి బోధన అనుభవము ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల వయస్సు 50 సంవత్సరాలకు మించకూడదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
సూచన ::
- మహిళలు పురుషులు అందరూ కూడాను ఇంటర్వ్యూలలో భాగస్వాములు అవ్వండి.
- బాలికల పాఠశాల, కళాశాలలో మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత.
ఎంపిక విధానం :
- ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు.
- ఇంటర్వ్యూలు నిర్వహించి మాత్రమే ఎంపికలు చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ :: 18.09.2026.
- డెమో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ కాపీలతో రావాలని సూచన చేశారు.
- అందిన దరఖాస్తుల ఆధారంగా కొన్నిసార్లు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది.
- ఆ తదుపరి డెమో సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ ప్రకటించి తుది ఎంపికలు చేస్తారు.
సందేహాలను నివృత్తి కోసం మరియు మరింత సమాచారం కోసం 9951734877, 9959428438 సంప్రదించండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment