Union Bank of India Recruitment 2022 | డిగ్రీ తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Vacancies here..
డిగ్రీ తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, మ్యాన్పవర్ ప్లానింగ్ మరియు రిక్రూట్మెంట్ డివిజన్ సెంట్రల్ ఆఫీస్- ముంబై వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న (డొమైన్ ఎక్స్పోర్ట్) సీనియర్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులు ముంబై లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకుఉద్యోగాలకు 07.12.2022 నుండి 27.12.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 06. ఇది కూడా చదవండి : DRDO హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply Online here.. విభాగాలు: వెల్త్ మేనేజ్మెంట్, కాల్ సెంటర్ మేనేజ్మెంట్, మార్కెట్ ఆక్యూస్షన్ ఇంక్లూడింగ్ క్రెడిట్ కార్డ్, డిజిటల్ మార్కెటింగ్, ట్రాన్సక్షన్ బ్యాంకింగ్, కార్పొరేట్ రిలేషన్షిప్ మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి రెగ్యులర్ గ్రాండ్ మిషన