Union Bank of India Recruitment 2022 | డిగ్రీ తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Vacancies here..
| డిగ్రీ తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 
హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, మ్యాన్పవర్ ప్లానింగ్ మరియు రిక్రూట్మెంట్ డివిజన్ సెంట్రల్ ఆఫీస్- ముంబై వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న (డొమైన్ ఎక్స్పోర్ట్) సీనియర్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులు ముంబై లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకుఉద్యోగాలకు 07.12.2022 నుండి 27.12.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
ఇది కూడా చదవండి : DRDO హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply Online here..
విభాగాలు:
వెల్త్ మేనేజ్మెంట్, కాల్ సెంటర్ మేనేజ్మెంట్, మార్కెట్ ఆక్యూస్షన్ ఇంక్లూడింగ్ క్రెడిట్ కార్డ్, డిజిటల్ మార్కెటింగ్, ట్రాన్సక్షన్ బ్యాంకింగ్, కార్పొరేట్ రిలేషన్షిప్ మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి రెగ్యులర్ గ్రాండ్ మిషన్ డిగ్రీ, డిప్లమా, ఎంబీఏ అర్హతలను సంబంధిత విభాగంలో కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
01.12.2022 నాటికినాటికి 35 నుండి 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హత, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్లో పబ్లిక్ చేయబడుతుంది.
ఇది కూడా చదవండి : TSPSC 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.unionbankofindia.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
 WhatsApp                 Click Here
WhatsApp                 Click Here Telegram Channel    Click Here
Telegram Channel    Click Here Click Here
          Click Here Facebook                   Click Here
Facebook                   Click Here Instagram                   Click Here
Instagram                   Click Here Twitter                        Click Here
Twitter                        Click Here Click Here
          Click Hereమరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment