DRDO Hyderabad Consultants Recruitment 2022 | DRDO హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply Online here..
DRDO హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన |
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) లేబరేటరీ, డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్కాంప్లెక్స్ కాంచన్బాగ్, హైదరాబాద్-500058. కన్సాలిటెంట్ ఉద్యోగాల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ దరఖాస్తులు 21.12.2022 వరకు సమర్పించవచ్చు.. దరఖాస్తులు సమర్పించడానికి చిరునామా దిగువన యున్నది చూడండి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 01.
✓ పని విభాగం :: టెక్నికల్ పని.
✓ ఉద్యోగ ప్రదేశం :: హైదరాబాద్.
ఇది కూడా చదవండి : TSPSC నుండి మరొక నోటిఫికేషన్.. అ విభాగంలో 18 ఖాళీలు | Check eligibility criteria, Salary and more Details here..
అర్హత ప్రమాణాలు:
రాష్ట్ర ప్రభుత్వ/ కేంద్ర ప్రభుత్వ విభాగం లో సేవలందించిన (మహిళా/ పురుష) ఉద్యోగులు మాత్రమే, ఈ ఉద్యోగాలకు అర్హులు.
వయోపరిమితి:
21.12.2022 నాటికి 63 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి (మౌఖిక/ రాతపరీక్ష), నైపుణ్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-15 ప్రకారం రూ.90,000/- వేలు + కన్వీనియన్స్ అలవెన్స్ రూ.5,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి : TSPSC 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
Advanced System Laboratory (ASL)
Dr. APJ Abdul Kalam Missile Complex
Government of India, Ministry of Defenc
Defence Research & Development Organization Kanchangh, Hyderabad - 500058.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 21.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.drdo.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment