TS ITI Admissions 2022 | తెలంగాణ ఐటిఐ ప్రవేశాలు | 8, 10 పాసైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ ప్రకటన..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjfGhZcw204GF0Ixb3bs6lmZMx6wi78wwjaCXkx52M0R0SEl73JzQA_LSBm6WKjG-K5sU7WDKC-zljZupykgUvNFaVg_Eoc3WYxOdeMfRhQSxcwoE3HXQ49_f_g3o1zujpA3bRMGvw-0yDiH4wbWImfTwDkkKLeHYLBnZv7bk8qXS2sbFM8HtBVtIWx/s320/TS%20ITI%20Admissions%202022%20by%20elearningbadi.in.jpg)
తెలంగాణ ప్రభుత్వం మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు ట్రైనింగ్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్నీ ఐటిఐ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు 2వ విడత ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ద్వారా సమర్పించడానికి మరియు వెబ్ ఆప్షన్ లను ఎంపిక చేయడానికి 17.09.2022 ను చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ప్రవేశ ప్రకటన యొక్క ముఖ్య సమాచారం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. Admissions 2022 | ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్ సెట్)-2022 | ప్రవేశ కోర్సుల వివరాలు..! ఇక్కడ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రభుత్వ ఐటిఐ, మైనారిటీ ఐటిఐ, మరియు ప్రైవేట్ ఐటిఐ లలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) ఆగస్టు 2022 సెషన్ ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్హత: అభ్యర్థులు 8వ తరగతి/ 10వ తరగతి పాసై ఉండాలి. వయసు: ఆగస్టు 1 2022 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ స్కీం (CTC) క్రింద కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయో