తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే..

నిరుద్యోగ యువకులకు శుభవార్త! తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలోని శిల్పా మెడికల్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లోని గ్రాన్యూల్స్ & ప్రొడక్షన్ మరియు క్వాలిటీ సంస్థ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనెల 6వ తేదీన నేరుగా ఇంటర్వ్యూలను నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉమ్మడి రాష్ట్రా వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రైవేటు సంస్థల నందు నేరుగా ఉపాధి అవకాశాలు పొందడానికి ఇలాంటి అవకాశాలు తరచూ వస్తూనే ఉన్నాయి. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 140, విభాగాల వారీగా ఖాళీలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఐటిఐ, Diploma, ఏదైనా విభాగంలో డిగ్రీ, B.Sc, B.Pharm, M.Pharm & MSc మొదలగు విద్యార్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. 🔰 ఇవీగో ప్రభ...