జూలై 15 16 17 తేదీల్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, వేదిక & పోస్టుల వివరాలు ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త !
హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది...
భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఈనెల 15, 16, 17 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో భాగస్వామ్యూలవ్వండి.
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని CSIR (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)-IICT (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భారతీయ అభ్యర్థులు హైదరాబాదులోని CSIR - IICT నందు విధులు నిర్వర్తించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 48
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
- ప్రాజెక్ట్ అసోసియేట్
- రీసెర్చ్ అసోసియేట్
- ప్రాజెక్ట్ సైంటిస్ట్
పూర్తి వివరణాత్మక పోస్టుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను బట్టి మాస్టర్ డిగ్రీ (ఎంఎస్సీ/ ఏం ఫార్మసీ), బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈ, పీహెచ్డీ లో అర్హత సాధించి ఉండాలి.
- నెట్, గెట్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- నెట్, గెట్ లో సాధించిన మార్పులు మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.28,000/- నుండి రూ.58,000/- వరకు ప్రభుత్వ అన్ని అలవెన్స్లతో కలిపి నెలకు జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం:
ఇంటర్వ్యూ వేదిక :
- CSIR - IICT,తార్నాక హైదరాబాద్ - 500007.
ఇంటర్వ్యూ తేదీ లు: Source Copy Pdf
- 15.07.2026(బుధవారం),
- 16.07.2026 (గురువారం),
- 17.07.2026 (శుక్రవారం) వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 09:30 నిమిషాల నుండి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :https://www.iict.res.in/HOME
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment