DGMA MSA Recruitment 2026: మేనేజ్మెంట్ సపోర్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం - 75 వేలు జీతం - వివరాలు ఇక్కడ
Management Support Associate JOBs 2026 : 70 వేల జీతంతో మేనేజ్మెంట్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఈనెల 29 లోగ దరఖాస్తు చేసుకోండి. 💁🏻♂️ ఏదైనా డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ పోర్టులో షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారీ టైం అడ్మినిస్ట్రేషన్ (DGMA), మేనేజ్మెంట్ సపోర్ట్ అసోసియేట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30 పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడానికి అప్లికేషన్ విండో అక్టోబర్ 23 నుండి అందుబాటులో వచ్చింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం నవంబర్ 12 2026 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉన్నది. దరఖాస్తు సవరణ తేదీ నవంబర్ 15 2026. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, అర్హత పత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ/ ఫంక్షనల్ అసెస్మెంట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయని అధికారిక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Up...




















