ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 96 పోస్టుల భర్తీ. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హైకోర్టు, అమరావతి గుడ్ న్యూస్...
డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి 119 సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ విభాగంలో 96 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన, అలాగే 23 పోస్టులను ట్రాన్స్ఫర్ ఆధారంగా భర్తీ చేయడానికి Notification No. 118/2026-RC, తేదీ :: 25.09.2026 న విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్/ లా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 01.10.2026 నుండి ప్రారంభమై 26.06.2026 రాత్రి 11:59 వరకు లేదా అంతకంటే ముందే సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 119
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన - 96,
- ట్రాన్స్ఫర్ ఆధారంగా - 23.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లా డిగ్రీ (3 - 5 సంవత్సరాల విద్యను పూర్తి చేసి ఉండాలి) అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని,42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష /అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఈడబ్ల్యూఎస్/బిసి అభ్యర్థులకు రూ.800/-
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు (ఎస్సీ/ఎస్టి/దివ్యాంగులకు )రూ.400/-
అధికారిక వెబ్సైట్ : https://aphc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 01.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.10.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment