TSSPDCL JACO Results 2022 | Check your Result here | @tssouthernpower

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం) ఏప్రిల్ 24న నిర్వహించినటువంటి, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ 500 పోస్టుల భర్తీ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు వారి మెరిట్ జాబితాను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి: అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.tssouthernpower.com/ JACO ఫలితాలకోసం మెయిన్ మెనూ లో కనిపిస్తున్న కెరియర్ లింక్పై క్లిక్ చేయండి. తదుపరి JACO-CPT-RESULTS లింక్ పై క్లిక్ చేయండి. పిడిఎఫ్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేసి మీ వివరాలను తనిఖీ చెయ్యండి. తదుపరి కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి. అధికారిక వెబ్సైట్: https://www.tssouthernpower.com/