ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఆఫీసర్ పోస్టుల భర్తీ. భారతీయ మహిళలు పురుషులు దరఖాస్తు చేసుకోండి.
 
ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.  టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ ప్రకటన.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ, టెరిటోరియల్ ఆర్మీ విభాగంలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 20. పోస్టుల వారీగా ఖాళీలు : పురుషులు -19, మహిళలు - 01. అర్హత ప్రమాణాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.  ఫిజికల్ & మెంటల్లీ ఫిట్ గా ఉండాలి.  ఏదైనా ఉద్యోగం చేస్తూ సంపాదించుకుంటున్న వారికి ప్రాధాన్య ఇస్తారు.  నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం. వయో పరిమితి : 10.06.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకూడదు.  ఎంపిక విధానం : టెరిటోరియల్ ఆర్మీ కమిషన్ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (OEE) ...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
