Govt Regular JOBS 2026: ఆరోగ్యశాఖ లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోండి. PGIMER Edu JOBs Apply here..
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్, చండీగర్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత గ్రూప్ ఏ బి మరియు సి విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 16 2026 నాటికి సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 59.
- పోస్టులు విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, MBA, బీటెక్, బి.ఫార్మసీ, పీజీ అర్హత తో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 30.12.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం..
- ప్రొఫెసర్ లకు లెవెల్ 1 నుండి 11 ప్రకారం రూ.18,000 - 20,87,700 ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు :
- UR/ O/ EWSs లకు రూ.1,500/-,
- SC/ ST లకు రూ.800/-,
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.01.2026 @ 10:00 AM,
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 16.02.2026 @ 11:55 PM.
అధికారిక వెబ్సైట్ :: https://pgimer.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment