KGBV ల్లో 1241 (SO, PGCRT, CRT, PET) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు చేయండి ఇలా.. | KGBV 1241 Vacancies Recruitment 2023 | Apply Online here..
తెలంగాణ ప్రభుత్వము, పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష, హైదరాబాద్.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయా లో వివిధ విభాగాల్లో మొత్తం 2241 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ తేదీ:16.08.2023 నా జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రం లోనే మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 26.06.2023 నుండి సమర్పించవచ్చు. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఆన్లైన్ దరఖాస్తు లింక్లను అధికారిక పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ నందు అందుబాటులోకి తెచ్చింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా ఈ క్రింద ఉన్నటువంటి సమాచారం & లింకులుఆధారంగా తెలుసుకోండి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 1241. తెలంగాణ ఏకలవ్య మోడల్ పాఠశాల లో టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలు | EMRS Teaching Non-teaching Vacancies Recruitment 2023 | Apply Online here.. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : స్పెషల్ ఆఫీసర్ - 42, PGCRT లు - 849, CRT లు - 273, P