UoH Guest Faculty Recruitment 2022 | No Exam Required | Check eligibility and Selection process here
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ, స్కూల్ ఆఫ్ హ్యూమానీటిస్, గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ మెయిల్ దరఖాస్తులు చేయవచ్చు. ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ 29, జనవరి 2022. హైరింగ్ ఆర్గనైజేషన్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. నోటిఫికేషన్: డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ, స్కూల్ అఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ, ఆసక్తి కలిగిన అభ్యర్థులను గెస్ట్ ఫ్యాకల్టీ గ నియమించడానికి నోటి విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 03, తప్పక చదవండి: నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ, రాష్ట్రంలోని జిల్లాలో ఖాళీగా ఉన్న బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. చివరితేది: 07.02.2022. విద్యార్హత: యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం విద్యార్హతలను కలిగి ఉండాలి. పిహెచ్డి తో రీసెర్చ్/ సంబంధిత విభాగంలో టీచింగ్ లో అనుభవం కలిగిన అభ్యర్థులను ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. జీతం: యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా చెల్లిస్తారు. దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా చేసుకోవాలి. సంబంధిత వ్యక్తిగత, విద్యార్హత, అనుభవం మొదల